పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.. TDP MLA, MP అభ్యర్థుల వర్క్ షాప్ షాప్ లో CBN!
ఇవాళ రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనపడుతోంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(CBN) హెచ్చరించారు.