chandra babu

Future of YCP

Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది???

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భవిష్యత్తు(Future of YCP) ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది??? Read More »

Anagani Election Campaign

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని

పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని(Anagani Election Campaign). కూటమి సభ్యులతో శంఖారావం ప్రచారం ప్రారంభం. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అనగాని ప్రత్యేక పూజలు.

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని Read More »

Chandra Babu

Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్!

చంద్రబాబు(Chandra Babu)  ఎన్నికల ప్రచారం లో భాగంగా రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు

Chandra Babu: చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్! Read More »

Alapati

Alapati: ఆలపాటి అసంతృప్తి!.. 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీని వీడతారట!

ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) ఎవరు ఏ పార్టీలోకి ఎప్పుడు మారుతున్నారో తెలియని విచిత్ర పరిస్థితి ఉంది, ఇక ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) కూడా పార్టీ మారబోతున్నారా?

Alapati: ఆలపాటి అసంతృప్తి!.. 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీని వీడతారట! Read More »

Narendra Modi

ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi !

ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు -Narendra Modi

ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi ! Read More »

Pawan Kalyan

పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు, పక్కా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న తరువాతే ప్రకటన చేసినట్లు తెలుస్తుంది

పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది! Read More »

Chandrababu Teleconference

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి!

Chandrababu Teleconference: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేశారు.

Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి! Read More »

Mopidevi

Mopidevi: విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని టిడిపి, బిజేపి, జనసేన పొత్తుపై మోపిదేవి చురకలు!

నిన్నటి వరకు దొంగ అంటే దొంగ .. నేడేమో కలసి కాపురం. టిడిపి.. బిజేపి… జనసేన పొత్తులపై మోపిదేవి(Mopidevi) ఫైర్, విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని చురకలు

Mopidevi: విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలని టిడిపి, బిజేపి, జనసేన పొత్తుపై మోపిదేవి చురకలు! Read More »

BJP TDP Janasena Alliance

BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

BJP TDP Janasena Alliance సీట్ల పంపకం ఖరారు. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. కానీ నిన్న జరిగిన సమావేశం తరువాత జనసేన 1 ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. చివరకు జనసేనకు 2 పార్లమెంటు.. 21 అసెంబ్లీ స్థానాలు మిగిలాయి.

BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన! Read More »

Alliance Meeting

Alliance Meeting: చంద్రబాబు నివాసానికి పవన్, బీజేపీ నాయుకులు.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

Alliance Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అంతకు ముందే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Alliance Meeting: చంద్రబాబు నివాసానికి పవన్, బీజేపీ నాయుకులు.. నేటితో తేలిపోనున్న లెక్కలు.. Read More »

Scroll to Top