China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం
China earthquake kills 111. ఈ భూకంపం చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి (చైనా time ) దాటాక సంభవించినట్లు తెలుస్తోంది.