Chiranjeevi Blesses Janasenani: జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళంతో పాటు ఆశీర్వాదం కూడా.. ఇక కూటమికి తిరుగు లేదు!
Chiranjeevi Blesses Janasenani: జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళంతో పాటు ఆశీర్వాదం కూడా.. ఇక కూటమికి తిరుగు లేదు! పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు ఈరోజు చిరంజీవిని ‘విశ్వంభర’ సినిమా సెట్స్ లో కలుసుకున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ని సాధారంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకున్నారు.