Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..
జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికే చిరంజీవి మద్దతు(Chiranjeevi Support) అని మరోసారి స్పష్టమైంది. ఏపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా విడుదల చేశారు.