Serial deaths of Indian students: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. ఈ వారంలో ఇది 2వది! USA సేఫ్ కాదా?
ఇతర దేశాలకు సుద్దులు చెప్పే అమెరికా, భారత విద్యార్థుల వరుస మరణాలకు(Serial deaths of Indian students) ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుందో? అసలు అమెరికా భారతీయలు చదువుకోవడానికి మరియు జీవించడానికి సురక్షితమైనదేనా? ప్రపంచ దేశాలన్నిటికన్నా గ్రోత్ రేట్ ఎక్కువగా వున్న భారతదేశాన్ని వదిలి సరైన రక్షణ లేని అమెరికా వెళ్లడం అవసరమా? విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.