Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..
Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.
Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.
Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే క్రిస్టియన్ ఓట్ల కోసం తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.
Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్.. Read More »
AP Politics: ఆంధ్రాలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు.. రెండు కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలు కూడా రెండు కుటుంబాల పోరాటంగా మారుతోంది.
AP Politics: వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్యే పోటీ… Read More »
AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు.
YS Sharmila as AP PCC Chief: జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ చేరిన YS షర్మిలకు నేడో , రేపో పిసిసి చీఫ్ పదవి కట్టపెట్టనున్నారని తెలుస్తుంది.. దీనిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Chinta Mohan Comments On Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి చిరంజీవి (Chiranjeevi) పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అన్నారు. కాపులకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్ Read More »
Sharmila merged YSRTP in Congress: వైఎస్ఆర్‌టీపీ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఏపీ లో అతీ గతి లేని కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని తెలుస్తుంది.
Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల Read More »
Sharmila YSRTP merge with Congress: ఈ నెల 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల. వైస్సార్ తెలంగాణా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికే ఆమె ఢీల్లీ వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.