Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!
Criminal Case on Pawan Kalyan: గతం లో ఏలూరు జిల్లా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!