Delhi

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

America remark

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

America remark: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన రెండో ప్రకటనపై భారత్ స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు “అసమంజసమైనవి” మరియు “ఆమోదించలేనివి” అని పేర్కొంది.

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా! Read More »

President rule in Delhi

President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నాయి. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైలు అంటున్నాడు కానీ అది కుదిరే పని కాదు. ఇంకా AAP కొత్త నేతను ఎన్నుకోలేదు. ఒక విధంగా రాజ్యాంగ ప్రతిష్టంబన అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన(President rule in Delhi) విధించే అవకాశం ఉందంటున్నారు.

President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!? Read More »

ED Custody

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కె కవితను ఈరోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఏడు రోజుల ED కస్టడీకి(ED Custody) పంపింది.

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి! Read More »

Scroll to Top