Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ను పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది.
Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్.. Read More »