Earthquake

earthquake

Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు!

తైవాన్ లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు సుమారు 80 ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది.

Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు! Read More »

Tuned Mass Damper

Tuned Mass Damper: తైవాన్ భూకంపం నుండి 1667 అడుగుల ఎత్తైన తైపీ 101ని స్టీల్ బాల్ ‘డంపర్’ ఎలా రక్షించింది?

తైవాన్‌లో మొన్నొచ్చిన తీవ్ర భూకంపానికి కూడా చెక్కుచెదరని 1667 అడుగుల ఎత్తైన తైపీ 101.. ఎందుకో తెలుసా? ఎత్తైన భవనాలకు భూకంపాల నుంచి రక్షణ కవచంగా వాడే టన్నుల కొద్దీ బరువైన లోలకం. దీనిని ట్యూన్డ్ మాస్ డంపర్(Tuned Mass Damper) అని పిలుస్తారు.

Tuned Mass Damper: తైవాన్ భూకంపం నుండి 1667 అడుగుల ఎత్తైన తైపీ 101ని స్టీల్ బాల్ ‘డంపర్’ ఎలా రక్షించింది? Read More »

Earthquake

Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, 25 ఏళ్లలో అత్యంత బలమైన భూకంపం ఇదే.. జపాన్‌లో సునామీ!

రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో బుధవారం తైవాన్‌లో భూకంపం(Earthquake) సంభవించింది, 25 ఏళ్లలో ఆ దేశం లో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదే.

Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, 25 ఏళ్లలో అత్యంత బలమైన భూకంపం ఇదే.. జపాన్‌లో సునామీ! Read More »

earthquakes in Japan

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్

Series of earthquakes in Japan: జపాన్ లో తీవ్ర స్థాయిలో భూకంపం రిక్టర్ స్కేల్ లో 7.6 గా నమోదు. ప్రజలు భయాందోళనలతో పరుగులు.

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్ Read More »

China earthquake kills 111

China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం

China earthquake kills 111. ఈ భూకంపం చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి (చైనా time ) దాటాక సంభవించినట్లు తెలుస్తోంది.

China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం Read More »

Scroll to Top