ED

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

Kavitha to Tihar Jail

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

ఈడీ అభ్యర్థన మేరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. దీనితో కవితను తీహార్ జైలుకు (Kavitha to Tihar Jail)తరలిస్తున్న ఈడీ అధికారులు.

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు! Read More »

Kejriwal

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా -Kejriwal.. గ్యాంగ్స్ జైలు నుండి నడుస్తాయి, ప్రభుత్వం కాదు -బీజేపీ

కేజ్రీవాల్(Kejriwal) ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని, అవసరమైతే జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు. కోర్టు ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి పంపిన తర్వాత ఆప్ అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు.

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా -Kejriwal.. గ్యాంగ్స్ జైలు నుండి నడుస్తాయి, ప్రభుత్వం కాదు -బీజేపీ Read More »

Kejriwal Arrest

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్.. రాత్రంతా ED కార్యాలయంలోనే.. ఒక CM అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సివిల్ లైన్స్ నివాసం నుంచి అరెస్టు(Kejriwal Arrest) చేసింది. దర్యాప్తు సంస్థ అరెస్ట్ నుండి నుండి అతనికి మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల వ్యవధి లోనే ఇది జరిగింది

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్.. రాత్రంతా ED కార్యాలయంలోనే.. ఒక CM అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి? Read More »

ED Custody

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కె కవితను ఈరోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఏడు రోజుల ED కస్టడీకి(ED Custody) పంపింది.

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి! Read More »

Kavitha Arrest

Kavitha Arrest in Delhi Excise policy case: MLC కవిత అరెస్ట్.. శనివారం కోర్టుకు.. తరువాత కేజ్రీ వాల్ అరెస్టే నా !

ఈడీ సమన్లకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించాల్సి ఉండగా, తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఈలోపే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖర్ రావు కుమార్తె అయిన కవిత అరెస్ట్(Kavitha Arrest) కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

Kavitha Arrest in Delhi Excise policy case: MLC కవిత అరెస్ట్.. శనివారం కోర్టుకు.. తరువాత కేజ్రీ వాల్ అరెస్టే నా ! Read More »

MLC Kavitha

MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు

BRS Leader MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢీల్లీ లిక్కర్ స్కాం కేసు లో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది

MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు Read More »

Arvind Kejriwal

Arvind Kejriwal: ED సమన్ల ఎగవేసిన కేసు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ విచారణ కోసం ఐదు సమన్లను దాటవేయడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు.

Arvind Kejriwal: ED సమన్ల ఎగవేసిన కేసు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ Read More »

Scroll to Top