Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి(Election Code) ఉల్లంఘనలు ఉపేక్షించేదిలేదని, ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్ హెచ్చరించారు.