Elections 2024

Election Code

Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్!

ఎన్నికల ప్రవర్తనా నియమావళి(Election Code) ఉల్లంఘనలు ఉపేక్షించేదిలేదని, ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్ హెచ్చరించారు.

Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్! Read More »

Vote from Home

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది!

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు(Vote From Home) వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (EC) అందుబాటులోకి తెచ్చింది. వీరంతా కలిపి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ (CEC Rajiv Kumar)  చెప్పారు.

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది! Read More »

Scroll to Top