UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది..
UPI Services Launched In France: భారతదేశపు అత్యంత విజవంతమైన మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ UPI(Unified Payments Interface), ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా ప్రారంభించబడింది. ఇది భారత్ శక్తిని, మన ఆర్ధిక వ్యవస్థ పై ప్రపంచ దేశాలు చూపుతున్న నమ్మకాన్ని తెలుపుతుంది.