AP ECET 2024

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు డిప్లొమా పాస్ అయిన వారికి నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మాత్రం మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »