Fire Accident in Film Nagar

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్

ఫిలింనగర్ పరిధి లోని షేక్‌పేట ద్వారకామయి నగర్‌లో మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం(Fire Accident in Film Nagar) చోటుచేసుకుని మంటలు ఎగసిపడుతున్నాయి.

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ Read More »