Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది!
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు(Vote From Home) వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (EC) అందుబాటులోకి తెచ్చింది. వీరంతా కలిపి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) చెప్పారు.
Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది! Read More »