Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు(Kejriwal Arrest) వ్యతిరేకంగా వాషింగ్టన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది.