Graduate Apprenticeship: డిగ్రీ విద్యార్థులకు TSRTCలో నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్
Graduate Apprenticeship: రాష్ట్రవ్యాప్తంగా వివిధ TSRTC రీజియన్‌లలో (డిపో/యూనిట్) నాన్-ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి TSRTC నోటిఫికేషన్ విడుదల చేసింది.