Grand Alliance

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Grand Alliance: బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కొలిక్కి వచ్చినట్టే.. బీజేపీ, జనసేన తో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే! Read More »