GST Council meeting

GST Council meeting: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

శనివారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో(GST Council meeting) చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

GST Council meeting: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు Read More »