HanuMan BO Collections

HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్!

HanuMan BO Collections: గతంలో హనుమాన్ ని మించిన బ్లాక్ బస్టర్స్ ఎన్నో వచ్చాయి కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. రిపబ్లిక్ డే న ఏకంగా 5 కోట్ల 30 లక్షలకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ లో పదిహేనో రోజు ఇంత మొత్తం రాబట్టిన మొదటి సినిమాగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుందని ట్రేడ్ టాక్. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 రోజులకు 250 కోట్లు రాబట్టినట్లు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు.

HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్! Read More »