Janasena Star Campaigners: జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్!
త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో(Andhra Pradesh Elections 2024) ప్రచారానికిగానూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు(Janasena Star Campaigners)