Bengaluru Cafe Blast: IED బాంబును అమర్చిన వ్యక్తిని గుర్తించారు.. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు!
Bengaluru Cafe Blast: అనుమానితుడు రెస్టారెంట్‌లోకి ప్రవేశించి బయలుదేరే ముందు అల్పాహారం తీసుకున్నాడు. రెస్టారెంట్‌లోని హ్యాండ్‌వాష్ ఏరియా దగ్గర వదిలేసిన పెద్ద బ్యాగ్‌లో ఉంచిన టిఫిన్ బాక్స్ బ్యాగ్‌లో పేలుడుకు కారణమైన IED ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.