SA vs IND 2nd T20 Match Highlights: రింకూ, సూర్య పోరాటం వృథా- రెండో టీ20లో దక్షిణ ఆఫ్రికా విజయం
SA vs IND 2nd T20 Match Highlights: రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణ ఆఫ్రికా విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 180పరుగులు చేసింది. దక్షిణ ఆఫ్రికా ఆ స్కోర్‌ను 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.