India

Iran

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు!

ఒక నివేదిక ప్రకారం, UAE తీరంలో ఇరాన్(Iran) యొక్క రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో కనీసం 17 మంది భారతీయులు ఉన్నారు.

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు! Read More »

India taken a dig at China

India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్!

India taken a dig at China: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో, ప్రధాని పర్యటనపై చైనా నిరసన వ్యక్తం చేయడం ఏ మాత్రం సహేతుకం కాదని అన్నారు.

India taken a dig at China: పీఎం అరుణాచల్ పర్యటనపై చాదస్తపు ప్రకటన చేసిన చైనా పై మండిపడ్డ భారత్! Read More »

Indian Navy veterans

Indian Navy Veterans: భారత్ కు అతి పెద్ద దౌత్య విజయం.. ఖతార్‌లో మరణ శిక్ష పడిన భారతీయుల విడుదల..

Indian Navy Veterans released: ఈ విజయం భారత్ బలం మరియు తనకు ప్రపంచ దేశాల్లో పెరిగిన పలుకుబడిని సూచిస్తుంది. ఇదంతా మోడీ, తన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది.

Indian Navy Veterans: భారత్ కు అతి పెద్ద దౌత్య విజయం.. ఖతార్‌లో మరణ శిక్ష పడిన భారతీయుల విడుదల.. Read More »

UPI Services

UPI services: నేటినుంచి శ్రీలంక మరియు మారిషస్‌లలో UPI సేవలు.. ఇక అక్కడ కూడా PhonePe..

UPI services in Sri Lanka and Mauritius: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా UPI సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ హాజరవుతారు.

UPI services: నేటినుంచి శ్రీలంక మరియు మారిషస్‌లలో UPI సేవలు.. ఇక అక్కడ కూడా PhonePe.. Read More »

UPI Services

UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది..

UPI Services Launched In France: భారతదేశపు అత్యంత విజవంతమైన మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ UPI(Unified Payments Interface), ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా ప్రారంభించబడింది. ఇది భారత్ శక్తిని, మన ఆర్ధిక వ్యవస్థ పై ప్రపంచ దేశాలు చూపుతున్న నమ్మకాన్ని తెలుపుతుంది.

UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది.. Read More »

Scroll to Top