Agniveervayu 2025: అగ్నివీర్ వాయు 2025 దరఖాస్తుకు చివరి తేదీ 6th Feb.. ఇంటర్ / డిప్లొమా వాళ్లకు!
Agniveervayu 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.