Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy!
హైజాక్ చేయబడిన ఇరానియన్ ఫిషింగ్ ఓడ(Iranian fishing vessel) ‘AI కంబార్ 786’లో ఉన్న సముద్రపు దొంగలను బలవంతంగా లొంగ దీసుకుని, దానిలో వున్న 23 మంది పాకిస్తానీ పౌరుల సిబ్బందిని రక్షించిన భారత నావికాదళం.