Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు!
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి(Indian Student Dies) చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్న ‘ఉమా సత్యసాయి గద్దె’ అనే విద్యార్థి మరణించాడు.