TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024
TSRJC CET 2024: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజి లలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం MPC / BPC /MEC (ఇంగ్లిష్ మీడియం) లలో ప్రవేశాల కొరకు TSRJC CET 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ ప్రవేశాలు కల్పిస్తారు.