TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..
TS Inter Hall Tickets 2024: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.
TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా.. Read More »