Ravindra Jadeja: ఐపీఎల్ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు.. రవీంద్ర జడేజా అరుదైన రికార్డు!
చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన CSK హోమ్ గేమ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.