MLC Kavitha

MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు

BRS Leader MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢీల్లీ లిక్కర్ స్కాం కేసు లో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది

MLC Kavitha: MLC కవిత నివాసంలో ED, IT జాయింట్ సోదాలు.. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు Read More »