Janasainikulu

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్..

బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తు కుదిరింది అంటే, అది కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృషి మాత్రమే. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, ఆయన్ను పరామర్శించి, టీడీపీకి ఊపిరిలూదింది ఆయనే. ఇంత చేసిన ఆయనకు చివరికి దక్కిందేమిటి అనేది జనసైనికుల (Janasainikulu) ప్రశ్న..

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్.. Read More »