Janasenani

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి జనసేనాని(Janasenani) పవన్‌ కళ్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పవన్‌కి హారతి పట్టి ఘన స్వాగతం పలికింది.

Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు.. Read More »