Bihar Politics

Bihar Politics: పొద్దున రాజీనామా.. మరో కూటమి ఏర్పాటు.. సాయంత్రం మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం..

Bihar Politics: తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ మరోసారి పాత కూటమికి రాం రాం చెప్పడం, ప్రభుత్వాన్ని రద్దు చేయడం మరల NDA తో కలసి కొత్త కూటమి ఏర్పాటు చేయడం, సాయంత్రం కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంత చక చకా జరిగి పోయాయి.

Bihar Politics: పొద్దున రాజీనామా.. మరో కూటమి ఏర్పాటు.. సాయంత్రం మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం.. Read More »