Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..
రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు. ఇక కాపు సంక్షేమ సేన(Kapu Samkshema Sena) ఉండదు అని చెప్పేసి రద్దు చేసారు.