KCR

Kavitha to Tihar Jail

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

ఈడీ అభ్యర్థన మేరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. దీనితో కవితను తీహార్ జైలుకు (Kavitha to Tihar Jail)తరలిస్తున్న ఈడీ అధికారులు.

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు! Read More »

Sukesh Chandrashekhar

కవితక్కా, తీహార్ జైలుకు స్వాగతం.. తరువాత కేజ్రీవాల్ అంటూ Sukesh Chandrashekhar సంచలన లేఖ!!

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కె.కవిత అరెస్ట్‌తో ‘అవినీతి పండోరాస్‌ బాక్స్‌’ తెరవబడుతుందని అంటున్న మనీలాండరింగ్ నిందితుడు, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar).

కవితక్కా, తీహార్ జైలుకు స్వాగతం.. తరువాత కేజ్రీవాల్ అంటూ Sukesh Chandrashekhar సంచలన లేఖ!! Read More »

Malla Reddy

Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) బీఆర్‌ఎ్‌సను వీడటం ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం.

Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా? Read More »

RS Praveen Kumar

RS Praveen Kumar: BSP నుండి బీఆర్ఎస్‌ తో పొత్తుకొచ్చిండు.. సొంత పార్టీకి బొంద పెట్టి BRS లో చేరిపోయుండు!

ఒక పక్క పార్టీ నుంచి సిట్టింగ్ లు, మాజీలు, ఇతర నాయుకులు కాంగ్రెస్, బీజేపీ లోకి చేరిపోతుంటే BRS ఆగమాగం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు మాజీ BSP అధ్యక్షులు RS Praveen Kumar మరియు ఆ పార్టీ నాయుకులు BRS లోకి చేరి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.

RS Praveen Kumar: BSP నుండి బీఆర్ఎస్‌ తో పొత్తుకొచ్చిండు.. సొంత పార్టీకి బొంద పెట్టి BRS లో చేరిపోయుండు! Read More »

ED Custody

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కె కవితను ఈరోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఏడు రోజుల ED కస్టడీకి(ED Custody) పంపింది.

Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి! Read More »

Kavitha Arrest

Kavitha Arrest in Delhi Excise policy case: MLC కవిత అరెస్ట్.. శనివారం కోర్టుకు.. తరువాత కేజ్రీ వాల్ అరెస్టే నా !

ఈడీ సమన్లకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించాల్సి ఉండగా, తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఈలోపే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖర్ రావు కుమార్తె అయిన కవిత అరెస్ట్(Kavitha Arrest) కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

Kavitha Arrest in Delhi Excise policy case: MLC కవిత అరెస్ట్.. శనివారం కోర్టుకు.. తరువాత కేజ్రీ వాల్ అరెస్టే నా ! Read More »

Scroll to Top