Kavitha Was Sent to ED Custody: కవిత కు బిగ్ షాక్.. .. 7 రోజుల పాటు ED Custody కు కోర్టు అనుమతి!
రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కె కవితను ఈరోజు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆమెను మార్చి 23 వరకు ఏడు రోజుల ED కస్టడీకి(ED Custody) పంపింది.