Lok Sabha Elections 2024: ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ ఏ ఐ సంచలన నివేదిక!
లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) అంతరాయం కలిగించడానికి ఇజ్రాయెల్ కు చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని, అధికార బిజెపిని విమర్శించే మరియు కాంగ్రెస్‌ను ప్రశంసించే కంటెంట్‌ను రూపొందించిందని OpenAI నివేదిక పేర్కొంది.