Lok Sabha Elections 2024

Lok Sabha Elections

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ ఏ ఐ సంచలన నివేదిక!

లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) అంతరాయం కలిగించడానికి ఇజ్రాయెల్ కు చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని, అధికార బిజెపిని విమర్శించే మరియు కాంగ్రెస్‌ను ప్రశంసించే కంటెంట్‌ను రూపొందించిందని OpenAI నివేదిక పేర్కొంది.

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ ఏ ఐ సంచలన నివేదిక! Read More »

Vote from Home

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది!

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు(Vote From Home) వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (EC) అందుబాటులోకి తెచ్చింది. వీరంతా కలిపి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ (CEC Rajiv Kumar)  చెప్పారు.

Vote From Home: ఇంటి నుండి ఓటు.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరించబడింది! Read More »

AP Elections 2024

AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

AP Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.

AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! Read More »

BRS

బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత BRS నేత KTR నోటి వెంట తరుచు వినే మాట, కారు జస్ట్ సర్వీసింగ్ కి వెళ్ళింది అని. ఇటీవల పరిణామాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు. కారు ఏకంగా షెడ్డుకే పరిమితం అయ్యేలా ఉంది.

బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది! Read More »

Scroll to Top