MandaPeta Meeting

CBN Raa Kadalira.. MandaPeta Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం

MandaPeta Meeting: ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……”అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. రౌడీ యిజంతో కోనసీమను మరో పులివెందులగా మారుద్దామనుకుంటున్నారా? అది జరగనివ్వను.

CBN Raa Kadalira.. MandaPeta Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం Read More »