Mauni Mata: అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ తన 30 ఏళ్ళ మౌన వ్రతాన్ని వీడ బోతున్న మౌని మాత
Mauni Mata గా ప్రసిద్ధి చెందిన జార్ఖండుకు చెందిన సరస్వతీదేవి, అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ.. 2024 జనవరి 22న అయోధ్యకు చేరి, తన 30 యేళ్ల భక్తి భావక మౌనవ్రతాన్ని, భక్తితో రామభద్రుని పాదపద్మాలకు సమర్పించనున్నది.