Pavan Davuluri

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి! Read More »