Most expensive player in IPL Auction 2024: మిచెల్ స్టార్క్, రూ.24.75 కోట్ల ధరతో ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రికార్డు!
Most expensive player in IPL Auction 2024: ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, రూ.24.75 కోట్ల ధర పలికి ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.