Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!
చివరికి కాపు ముసుగు తీసేసి వైసీపీ లోకి చేరుతున్న ముద్రగడ(Mudragada). 14వతేదీ ఉదయం 8గంలకు కిర్లంపూడిలో బయలుదేరి… తాడేపల్లో లేక వారు ఎక్కడ చెబితే అక్కడ సాయంత్రం 3-4 మధ్య వైసీపిలో చేరుతారంట..