PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన National Academy of Customs, Indirect Taxes and Narcotics( NACIN ) శిక్షణ కేంద్రం ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.