NTR

RRR Original

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట!

RRR Original వెర్షన్, మనం చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరట . ఎన్టీఆర్, ఒలీవియా క్యారెక్టర్లలో మార్పులు చేశారట. జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యిన అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ స్వయంగా రాజమౌళి ఈ విషయాన్ని చెప్పారు.

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట! Read More »

Oscars 2024

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

Oscars 2024: భారతీయ మరియు తెలుగు చిత్రసీమకు, RRR అభిమానులకు మరో ప్రైడ్ మూమెంట్ ఇది! ‘నాటు నాటు’ సాంగ్ మరోసారి ఆస్కార్ స్టేజి మీద కనిపించింది. దానితో పాటు ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ RRR స్టంట్ సీక్వెన్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి RRR Team కు ఇంకో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా! Read More »

Janhvi Kapoor

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్?

Janhvi Kapoor: తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్ కి ఫ్యాన్స్ ఎక్కువే కానీ తాను చేసిన సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు సూర్య నెక్స్ట్ మూవీ లో తాను నటిస్తున్నట్లు న్యూస్ వస్తుంది.

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్? Read More »

Chiranjeevi Biography

Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి

Chiranjeevi Biography: త‌న జీవిత చ‌రిత్ర‌ను పుస్త‌కంగా రాసే అవకాశం ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాద్ కి అప్ప‌గిస్తున్నట్లు చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు.

Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి Read More »

NTR Death Anniversary

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

NTR Death Anniversary in Nimmakuru: చేసే పనిని వినూత్నంగా చేయాలనే ఆలోచనే P4 మోడల్.. గతంలో ఊర్లకు చేశాం.. ఇప్పుడు వ్యక్తులను అభివృద్ధి చేస్తాం..నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు Read More »

Classic Movie Malleeswari

Evergreen Classic Movie Malleeswari: “మల్లీశ్వరి” – NTR, Bhanumati జంటగా నటించిన అపురూప దృశ్యకావ్యం

Evergreen Classic Movie Malleeswari: “మల్లీశ్వరి” – ఎన్టీర్, భానుమతి జంటగా నటించిన అపురూప దృశ్యకావ్యం.. క్లాసిక్ కల్ట్ మూవీ..
మొన్న డిసెంబర్ 20 కి డెబ్భై రెండేళ్ళు పూర్తి చేసుకున్న “మల్లీశ్వరి” .

Evergreen Classic Movie Malleeswari: “మల్లీశ్వరి” – NTR, Bhanumati జంటగా నటించిన అపురూప దృశ్యకావ్యం Read More »

RRR

RRRని వదలని జపాన్ ప్రేక్షకులు

RRRని వదలని జపాన్ ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులుకు RRR ఫీవర్ తగ్గింది. కానీ జపాన్ జనాలని మాత్రం ఇప్పట్లో ఈ ఆర్ఆర్ఆర్ ఫీవర్ వదిలేలా లేదు.

RRRని వదలని జపాన్ ప్రేక్షకులు Read More »

Scroll to Top