Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి
Padma Awardees honored: దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాషలలో తెలగు బాష రెండవ స్థానంలో ఉందని అలాంటి మన తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వ కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం.